IPL 2021: Trouble for PBKS as skipper KL Rahul hospitalised due to THIS reason
#KlRahul
#Pbks
#PunjabKings
#Dcvspbks
#Gayle
#MayankAgarwal

ఐపీఎల్ 2020 సీజన్ మధ్యలో పంజాబ్ కింగ్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్దాంతరంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి దూరమయ్యాడు. గత రాత్రి తీవ్ర కడుపునొప్పితో బాధపడిన కేఎల్ రాహుల్‌ను టీమ్ ఫిజియో పరిశీలించగా.. అపెండిసిటీస్ అని తేలింది. దాంతో కేఎల్ రాహుల్‌కు సర్జరీ అనివార్యమవ్వడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.